Sunday, December 5, 2010

MOKSHGNA

NBK --> The One and Only Star Hero who can infuse life into the characters, he is potraying.

His Son Mokshagna -- Destined to Become Star Hero. Nandamuri Fans and Telugu Audience are Eagerly Waiting for His Entry in Movies.

Hope Mokshagna Continues his Father's Legendary in Telugu Industry as a Top Hero very Soon.

We can Say One thing For Sure by Just Looking At Mokshagna now -- We are Not Going to Miss Balakrishna's Everlasting Energy,Emotion,Royalty on Telugu Screen. We Can See it in Mokshagna.

Nandamuri Balakrishna ki Nijamayina Varasudu Mana Mokshagna

ntr

◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘
Thretha Yuganiki Sri Ramudu
Dvapara Yuganiki Sri Krishnudu
Kali Yuganiki Nandamuri Taraka Ramudu
◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘◘

జోహార్
నందమూరి తారక రామా రావు

జన్మించిన తేది : 1923 మే 28వ తేది, కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామం

తల్లిదండ్రులు : లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మ

చదివినది : 1947లో బి.ఎ. ఉత్తీర్ణత

మొదటి ఉద్యోగం : సబ్ రిజిస్టార్

కుమారులు : జయకృష్ణ , సాయికృష్ణ , హరికృష్ణ , మోహనకృష్ణ , బాలకృష్ణ , రామకృష్ణ , జయశంకర్ కృష్ణ

కుమార్తెలు
: లోకేశ్వరి , పురంద్రీశ్వరి , భువనేశ్వరి , ఉమామహేశ్వరి

తొలి చిత్రం : 1949 లో "మనదేశం"

చివరి చిత్రం : మేజర్ చంద్రకాంత్

తెలుదుదేశం ఆవిర్భావం : 1982 మార్చి 29న మధ్యాహ్నం 2-30 గం.లకు.

ప్రభుత్వ ఆవిర్భావం : 1983

Sunday, November 28, 2010

Banam Fame nara rohith new movie started

‘బాణం’
చిత్రంతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న యువ కథా నాయకుడు నారా రోహిత్
హీరోగా త్వరలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. ఇంతకు ముందు యువత, ఆంజనేయులు
చిత్రాలను తెరకెక్కించిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్వీకె సినిమా
పతాకంపై వైజాగ్‌కు చెందిన పారిశ్రామిక వేత్త వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ
చిత్రాన్ని నిర్మించనున్నారు.

నిర్మాత ఈ చిత్రం విశేషాలను
తెలియజేస్తూ ‘‘ ఓ మంచి చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నందుకు
ఆనందంగా వుంది. దర్శకుడు చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఖర్చు
విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని
నిర్మించటానికి ప్లాన్ చేస్తున్నాం. పూర్తి కమర్షియల్ అంశాలతో కొనసాగే
అన్ని వర్గాలను అలరించే అంశాలుంటాయి.

రోహిత్ సరసన ఈ చిత్రంలో ఓ ప్రముఖ కథానాయిక నటిస్తారు. ఓ ముఖ్యపాత్రను ఓ ప్రముఖ నటుడు పోషిస్తారు. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’
అన్నారు ఈ చిత్రానికి సంగీతం:
తమన్, కెమెరా: శ్రీకాంత్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఫైట్స్:
రామ్-లక్ష్మణ్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పరశురామ్.

nbk

గర్జించే సింహం
అరిపిస్తాడు
కుమ్మేస్తాడు
కంటిచూపుతో చంపేస్తాడు
తొడగొడతాడు
మీసం మెలిపెడతాడు
అదరగొడతాడు
కాలర్ఎగరవేస్తాడు
పంచకడితె నా సామిరంగ.. ముద్దులమామయ్య అనిపిస్తాడు
అతడె ఒకే ఒక్క మగాడు మన నందమూరి అందగాడు బాలయ్య బాబు
రావయ్యా రావయ్యా రామసక్కని బాలయ్య..
రావయ్యా రావయ్యా రామసక్కని బాలయ్య..
హిట్లులేని బాక్సాఫీస్ ని రికార్డులతో నింపావు..
కలెక్షన్ లు లేని దియేటర్లలో కాసులవాన కురిపించావు..
ఇన్నాళ్ళు వేచిన మా కళ్ళు ఇచ్చేను కర్పూరహరతులు..
అందుకోవయ్యా...ఆదుకోవయ్యా...
రావయ్యా రావయ్యా రామసక్కని బాలయ్య..
రెడ్డి రెడ్డి .. నాయుడు నాయుడు అందరొక్కటై పోతే
పార్టీ పార్టీ .. వాగ్దానాలు వాగ్దానాలు అన్నీ చితైపోతే..
హీరోలందరికి మిన్న మన బాలయ్యబాబేనన్న...... రాజ్యం లో సిపాయిలు చాలమంది వుంటారు, కాని రాజు మాత్రం ఒక్కడే వుంటాడు..

Friday, November 5, 2010

సింహ సిల్వర్ జూబ్లి వేడుకలు





సింహ జమ్మల మడుగు లో సిల్వర్ జూబ్లి వేడుకలు జరుపు కుంది కార్య క్రమానికి బోయపాటి శ్రీను ముక్య అతిధి పాలోగొన్నారు